కన్నడ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. విమర్శలపై స్పందించిన కమల్ హాసన్!

1 year ago 34
తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపిన కన్నడ-తమిళ్ భాషల వివాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. రాజ్‌కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కర్ణాటకలో తప్పుగా అర్థం చేసుకోవడం బాధ కలిగించిందని చెప్పారు.
Read Entire Article