'కథానాయకుడు' సినిమాలో ఈ ఆంటీ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు అవుట్!

11 months ago 24
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడవు. కానీ, ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంటాయి. మరీ ముఖ్యంగా థియేటర్‌లో రిలీజ్ అప్పుడు రాని క్రేజ్.. టీవీల్లో టెలికాస్ట్ అయ్యాక వస్తుంది. అలాంటి సినిమాల్లో 'కథానాయకుడు' సినిమా ఒకటి. రజనీకాంత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక డైమండ్.
Read Entire Article