కట్టిపడేస్తున్న పీటర్ టీజర్.. కళ్లార్పకుండా చూస్తున్న నెటిజన్లు.!

8 months ago 23
Peter Teaser: మీరు పీటర్ టీజర్ చూడకపోయి ఉంటే.. ఇక్కడ చూసేయండి. జనరల్‌గా టీజర్ అనేది నిమిషం లోపే ఉంటుంది. కానీ పీటర్ సినిమాకి టీజర్ ఏకంగా 1.45 సెకండ్లు ఉంది. ట్రైలర్ రేంజ్‌లో ఉంది. షాడో, చీకటి దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాతో.. రాజేష్ ధ్రువ ఆకట్టుకునేలా ఉన్నాడు. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం పీటర్. ఇందులో రాజేష్ ధ్రువతోపాటూ.. జాన్వి రాయల, రవిక్ష శెట్టి కీలక పాత్రల్లో నటించారు. 'పీటర్' టీజర్‌లో మనకు కేరళ సంప్రదాయం, అక్కడి ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఫీల్ కలిగిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.
Read Entire Article