ఓరినీ.. కోట శ్రీనివాస్ రావు రాజకీయాల్లోకి అందుకే వచ్చాడా?.. ఆ స్టార్ కమెడియన్‌ను చూసి ఈగో!

1 year ago 18
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కోట శ్రీనివాసరావు.. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. 1999 జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.
Read Entire Article