ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో హైదరాబాదే టాప్.. అందుకోసమే ఎక్కువగా..!?

1 year ago 38
ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో.. తాజాగా విడుదల చేసిన ట్రావెలోపీడియా 2024 వార్షిక నివేదికను వెల్లడించింది. ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. గతేడాది కూడా హైదరాబాద్ నగరమే అగ్రస్థానంలో నిలవగా వరుసగా రెండోసారి హైదరాబాదే టాప్‌లో నిలవటం గమనార్హం. కాగా.. నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Read Entire Article