ఓటీటీలోకి వచ్చేసిన 'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇదే!

6 months ago 17
నవంబర్‌‌లో రిలీజైన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. పర్వాలేదనిపించే అనేలా మౌత్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సినిమా స్టోరీలో కొన్ని లాజిక్స్ మిస్సయ్యాయని పలువురు అభిప్రాయపడ్డారు.
Read Entire Article