ఓటీటీలోకి రూ. 800 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ సినిమా.. ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి..!

1 year ago 30
OTT Movie: ప్రస్తుతం ఓటీటీలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు విడుదలైన కొత్త సినిమాలు ఓటీటీలోకి వరుసగా స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. తాజాగా 800 కోట్ల కలెక్షన్లతో స్టార్ హీరోలందరికీ గట్టి పోటీ ఇచ్చి.. వాళ్ల రికార్డుల్ని క్రాస్ చేసిన హర్రర్ సినిమా ఓటీటీలోకి ప్రత్యక్షం అయ్యింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Read Entire Article