ఓటీటీలోకి రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ 'కూలీ'.. ఇదిగో అఫీషియల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్

10 months ago 18
రజినీకాంత్, నాగార్జున, శృతి హాసన్ నటించిన కూలీ సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూ.370 కోట్ల బడ్జెట్ తో రూపొందింది.
Read Entire Article