ఓటీటీలోకి మరో మూడు రోజుల్లో కన్నప్ప.. ప్రకటించిన మంచు విష్ణు.. ఎక్కడ చూడాలంటే?

10 months ago 18
ఓటీటీలోకి మరో మూడు రోజుల్లో కన్నప్ప స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మంచు విష్ణుతోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ నటించిన కన్నప్ప ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article