ఓటీటీలోకి దూసుకొస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. హత్యలు చేసేది హీరోనేనా? ఎక్కడ చూడొచ్చంటే?
11 months ago
10
ఓటీటీలోకి మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ దూసుకొస్తుంది. ప్రశాంతంగా ఉండే గ్రామంలో జరిగే హత్యలు ఎవరు చేస్తున్నారని కనిపెట్టె డిటెక్టివ్ కథతో వచ్చిన డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.