ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వర్సెస్ గ్యాంగ్‌స్టర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్

10 months ago 13
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెలలో థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకోవడంతోపాటు ఐఎండీబీలో ఏకంగా 8.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఈ వారమే సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
Read Entire Article