ఓటీటీలోకి క్రేజీ కోర్డు డ్రామా 'సట్టముం నీతియుమ్'... స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే?

11 months ago 20
తమిళంలో బ్లాక్‌బస్టర్‌ అయిన 'సట్టముం నీతియుమ్' వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి వస్తుంది. జూలై 18 నుండి తమిళ వెర్షన్‌ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ ఆగస్ట్ 1 నుండి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్లు ప్రకటించారు.
Read Entire Article