ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న 2 గంటల థ్రిల్లర్ సినిమా.. ఎలా వస్తాయ్ మామ ఇలాంటి ఐడియాలు

11 months ago 15
వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని ఓటీటీ ప్రియులు తెగ ఎదురు చూస్తున్నారు. కంటెంట్ కొత్తగా ఉందంటే భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలైతే చాలు.. జనాలు ఎగబడి మరీ చూస్తున్నారు.‌ 
Read Entire Article