ఓటీటీలో దూసుకుపోతున్న క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'..!

11 months ago 22
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు.
Read Entire Article