ఓటీటీలో గత్తరలేపుతున్న 8 మలయాళం థ్రిల్లర్ సినిమాలు.. హార్రర్ సినిమాలకు మించిన భయం..!

8 months ago 17
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ ఫిల్మ్స్‌ అందించడంలో మలయాళం సినిమా ఇండస్ట్రీ ముందుంది. ముఖ్యంగా మాలీవుడ్‌ థ్రిల్లర్స్‌ (Thriller movies)కి అన్ని రాష్ట్రాల్లో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఓటీటీ ప్లాట్‌పామ్‌లలో మలయాళం థ్రిల్లర్స్‌ ట్రెండింగ్‌లో ఉంటాయి.
Read Entire Article