ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు లోబడ్జెట్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా!
1 year ago
17
28 డిగ్రీ సెల్సియస్ చిత్రం ఓటీటీలో సత్తాచాటుంది. థియేట్రికల్ రిలీజ్‍లో పెద్దగా కలెక్షన్లు రాకపోయినా స్ట్రీమింగ్‍లో అదరగొడుతోంది. నేషనల్ వైడ్‍గా ట్రెండింగ్‍లోకి వచ్చేసింది.