ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌పై చిరంజీవి ప్రశంసలు.. ఓటీటీ డామినేషన్ అంటూ మెగాస్టార్ కామెంట్స్

11 months ago 13
ఓటీటీ సిరీసుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురుపించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెలుగులో తెరకెక్కిన ఓటీటీ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవి పొగడ్తలు కురిపించారు. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.
Read Entire Article