'ఓజీ' సెకండ్ సింగిల్.. పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న జపనీస్ టాటూ అర్థం ఏంటో తెలుసా?
11 months ago
19
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినిమాలను కూడా అంతే జోరుగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే.. హరిహర వీరమల్లుతో పలకరించిన పవన్.. ఇప్పుడు ఓజీ సినిమాతో రాబోతున్నాడు. సరిగ్గా నెల రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.