'ఓజీ' మూవీ ఫస్ట్ రివ్యూ, రేటింగ్.. థియేటర్‌లో పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

10 months ago 20
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఓజీ ఫీవర్ కమ్మేసింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెట్టేస్తే.. ఓజీపై మాత్రం ఒక స్థాయికి మించి యుఫోరియా ఉంది. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article