ఓజీ ట్రైలర్ వచ్చేస్తుందిరోయ్.. ఒరేయ్ చారీ ఈ ఫీలింగ్ ఏంట్రా.. గుండేదో వణుకుతున్నట్టు...!

10 months ago 18
సరిగ్గా వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ సినీ లవర్స్‌తో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article