ఓ వైపు కాంతారను బ్యాన్ చేయాలని పోస్ట్‌లు పెడితే.. మరోవైపు ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంపు!
9 months ago
13
కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి అంచనాలను రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు ఈ సినిమా మొదటి భాగం సాధించిన విజయమే ఇప్పుడు రెండో అధ్యాయంపై భారీ అంచనాలను తీసుకొచ్చింది.