ఓ భామ అయ్యో రామ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే!

11 months ago 22
O Bhama Ayyo Rama Review : సుహాస్, ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు పెద్ద బలంగా నిలుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే సుహాస్ హీరోగా నటించిన మరో కొత్త సినిమా ‘ఓ భామ అయ్యో రామ’. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరీ ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో, మన రివ్యూలో చూద్దాం.
Read Entire Article