ఓ పక్క కింగ్‌డమ్... మరోపక్క రష్మిక ట్వీట్.. ఎక్కడ గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరోయ్!

10 months ago 24
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండకు 'కింగ్‌డమ్' రూపంలో మంచి హిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేశారు.
Read Entire Article