ఒక్క రీ రిలీజ్‌కే సచ్చిపోతున్నారు.. కానీ ఈ సినిమా 550 సార్లు రీ రిలీజ్ అయ్యింది !

11 months ago 20
Re-Release: ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా, ప్రభాస్ వర్షం.. ఇలా పెద్దపెద్ద హీరోల కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అతడు 4k లో రీ రిలీజ్ అయ్యింది.
Read Entire Article