ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు - ఒక‌టి కామెడీ - మ‌రోటి రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌

1 year ago 28
శుక్ర‌వారం ఒకే రోజు రెండు మ‌ల‌యాళం సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కామెడీ క‌థాంశంతో రూపొందిన అయ్య‌ర్ ఇన్ అరేబియా స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా...రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను చెల్ల‌న్ మ‌నోర‌మా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Entire Article