ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రెండు తమిళ సినిమాలు.. మరో ప్లాట్‌ఫామ్‌లోకి ఇంకో సినిమా.. ఎక్కడ చూడాలంటే?

1 year ago 36
ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రెండు తమిళ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇక మరొక తమిళ మూవీ ఇంకో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి వస్తోంది. గురువారం (మే 1) నుంచే ఈ సినిమాలు స్ట్రీమింగ్ కానుండటం విశేషం. మరి వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Read Entire Article