ఒకే కారుపై 95 చలాన్లు.. ఏడాదిన్నరగా పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు వాహనం సీజ్

3 months ago 19
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ.. పోలీసులకు సవాల్ విసురుతున్న ఓ వాహనదారుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఒకే కారుపై 95 ట్రాఫిక్ చలాన్లు ఉండగా.. గత ఏడాదిన్నర కాలంగా ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. పోలీసులకు దొరకకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరికి దొరికిపోయాడు. చలాన్ల సొమ్ము చెల్లించాలని పోలీసులు అడిగినా.. అతడు కట్టకపోవడంతో.. వాహనాన్ని సీజ్ చేసి.. స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Read Entire Article