ఒకప్పుడు స్టార్ హీరో.. మూఢనమ్మకాలతో ఫేడ్ ఔట్ అయ్యాడు.. ఎవరంటే..?

1 year ago 22
సినిమా ఇండస్ట్రీలో హిట్లు కొట్టినవారే ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటారు. వరుసగా నాలుగు, ఐదు ఫ్లాప్స్ వస్తే జనాలు పెద్దగా పట్టించుకోరు. అయితే వరుస డిజాస్టర్స్ తర్వాత కూడా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. అదే సమయంలో చెత్త నిర్ణయాలతో కెరీర్‌ను నాశనం చేసుకున్న స్టార్స్ కూడా కొందరు ఉన్నారు. అలాంటి ఓ హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article