ఒకప్పుడు పేపర్ గర్ల్.. ఆపై అడల్ట్ సినిమాలు.. కట్ చేస్తే, ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్

6 months ago 18
సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్‌గా ఎదగడం అంత సులువు కాదు. ముఖ్యంగా బయట దేశంలో పుట్టి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని, చివరకు భారతీయ సినిమా పరిశ్రమలో గుర్తింపు సంపాదించడం నిజంగా గొప్ప విషయం. అలాంటి ప్రయాణమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అందాల భామది.
Read Entire Article