ఒకప్పుడు నెలకు రూ.350 జీతం..ఇప్పుడు కొడుకు ఏకంగా రూ.800 కోట్ల హీరో! కోడలు తెలుగులో స్టార్

11 months ago 19
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో అస్సలు ఊహించలేము. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అలా అదృష్టం లేక సినీ ఇండస్ట్రీలో ఈదిన ఓ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
Read Entire Article