ఒకటి, రెండు కాదు.. ఏకంగా 4 గెటప్స్‌లో రామ్ చరణ్... మెగా ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..!

1 year ago 28
నిన్న రిలీజైన గేమ్ చేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు... జనరల్ ఆడియెన్స్‌కు కూడా తెగ నచ్చేసింది. కొన్ని చోట్ల శంకర్ మార్క్ మిస్సయింది అనిపించింది కానీ... ఓవరాల్‌గా మాత్రం ట్రైలర్ ఆడియెన్స్‌కు మంచి ఊపునిచ్చింది.
Read Entire Article