ఒంటరిగా సీఎం చంద్రబాబునాయుడు దగ్గరకు పవన్ కళ్యాణ్... ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్

1 week ago 12
సీఎం చంద్రబాబునాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల భేటీ ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎటువంటి సెక్యూరిటీ, కాన్వాయ్ లేకుండా ఒంటరిగా సీఎంని కలిశారు. దాంతో పొలిటికల్ సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక‌గా మారింది. అయితే వారి మధ్య అరగంట పాటు చర్చ జరిగింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి వారు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రెబల్స్ సమస్య, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరువురి భేటీ జరిగినట్టు తెలుస్తుంది.
Read Entire Article