ఐబొమ్మ రవి తేలిగ్గా బయటకు వస్తాడు.. మహాసేన రాజేష్ ఆసక్తికర పోస్ట్

8 months ago 22
ఐబొమ్మ ఇమ్మడి రవి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత.. ఐబొమ్మ గురించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఐబొమ్మలాంటి పైరసీ సైట్ కారణంగా సినీ ఇండస్ట్రీకి నష్టం జరుగుతోందని.. పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్న లక్షల మంది కష్టం దుర్వినియోగం అవుతోందంటూ సినీ పెద్దల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ మీద మహాసేన రాజేష్ సంచలన పోస్టు పెట్టారు. ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేశారు మహాసేన రాజేష్.
Read Entire Article