ఐబొమ్మ రవి అరెస్టుతో కనిపించని ప్రయోజనం.. ఆగని పైరసీ.. రూపాయి లాభం లేదు!

7 months ago 21
Ibomma Ravi Case: ఐబొమ్మ రవిని అరెస్టు చేయడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి రూపాయి లాభం కూడా కలగలేదు. అదేంటి.. అతను పైరసీ కింగ్ కదా అని మనకు అనిపించవచ్చు. కానీ అంత లేదు. అసలు అతను చేసిన పని వేరు. అతని అరెస్టుతో పైరసీ ఆగిపోయే పరిస్థితే లేదు.
Read Entire Article