ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఓఆర్ఆర్ చుట్టూ 10 ఫార్మా విలేజ్‌లు

1 week ago 7
2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ కేంద్రాలలో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రిమండలి నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు 25 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 10 ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు, జీనోమ్ వ్యాలీ విస్తరణ, రూ. 1000 కోట్ల ఇన్నోవేషన్ ఫండ్, పరిశోధన రంగాలకు తయారీ రంగంతో సమానంగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం.
Read Entire Article