ఏపీలోని ప్రముఖ ఆలయాల పైకప్పుల మరమ్మతులు.. సిమెంట్ వాడరు, ఎలా చేస్తారంటే

9 months ago 17
AP Temples Roof Repairs: ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన దేవాలయాల పైకప్పులు, ఇతర నిర్మాణాల మరమ్మత్తులకు సరికొత్త విధానం అమలవుతోంది. సిమెంట్, కాంక్రీటు వాడకం వల్ల ఆలయాల నాణ్యత దెబ్బతినకుండా, పూర్వకాలపు పద్ధతుల్లో మరమ్మతులు చేస్తున్నారు. సున్నం, బెల్లం, కరక్కాయలు కలిపి తయారుచేసిన జిగురుతో పనులు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ ఈ పునరుద్ధరణ పనులను ఉచితంగా చేస్తోంది. ఇంతకీ ఈ ట్రస్ట్ చేస్తున్న పనులేమిటి? ఏయే ఆలయాల్లో ఈ పనులు జరుగుతున్నాయంటే..
Read Entire Article