ఏపీలోని నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది..

10 months ago 35
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపి కబురు అందించింది. అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇదిలా ఉండగా, నీట్, జేఈఈ ర్యాంకర్లను మంత్రి నారా లోకేష్ అభినందించారు. జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో ఇంజనీరింగ్ సీట్ల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.
Read Entire Article