ఏపీలోని ఆ జిల్లా విభజన.. కొత్త మండలం ఏర్పాటు, ఏం పేరు పెట్టారంటే!

11 months ago 19
Y Ramavaram New Mandal Establish: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాల పేర్లు మార్పు, నియోజకవర్గాల విలీనంపై కూడా చర్చ జరిగింది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై. రామవరం మండలం విభజనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గిరిజనుల చిరకాల కోరిక నెరవేరుస్తూ.. వై. రామవరం మండలాన్ని రెండుగా విభజించనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ మండలాన్ని విభజిస్తే గిరిజనులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Read Entire Article