ఏపీలోకి భద్రాచలం.. తెలంగాణ సరిహద్దు బయట ఉన్నట్లు గూగుల్ మ్యాప్..!

2 months ago 20
కేంద్ర జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయగణన ప్రక్రియలో భద్రాచలం పట్టణానికి సంబంధించి వింత సమస్య ఎదురవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ పట్టణం, ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రం తెలంగాణ వెలుపల ఉన్నట్లు చూపిస్తోంది. జియో కోడింగ్ పరిమితుల వల్ల స్థానికులు తమ వివరాలను నమోదు చేసుకోలేకపోతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మార్వో స్పందిస్తూ.. సమస్యను సాంకేతిక బృందం దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article