ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. డిసెంబర్‌లో పక్కా, రెడీగా ఉండండి!

1 year ago 20
AP Parents Teachers Meet December: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 11న త్తమ ఉపాధ్యాయులకు అవార్డుల్ని ప్రదానం చేయబోతోంది. ఈ మేరకు 184 మందికి అవార్డులు ఇవ్వనుంది.. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. అంతేకాదు విద్యా రంగంలో కూడా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు మంత్రి నారా లోకేష్.
Read Entire Article