ఏపీలో సంచలనం రేపిన హత్యకేసులో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్.. ఏం జరిగిందంటే

1 year ago 41
Gummanuru Jayaram Brother Arrested: కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం! ఆలూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఊహించని ట్విస్ట్. టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణ అరెస్ట్ కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. రైల్వే కాంట్రాక్టుల వ్యవహారమే హత్యకు కారణమా? పాత కక్షలే కారణమా? అసలు హంతకులు ఎవరెవరు? ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Read Entire Article