ఏపీలో వారందరికి ఎస్టీ నాయక్‌ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.. కీలక ఆదేశాలు

2 days ago 3
Alluri Sitaramaraju District St Nayak Caste Certificate Issuance: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్హులైన ఎస్టీ నాయక్‌ సామాజిక వర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలో 8,883 ఎస్టీ నాయక్‌ కుటుంబాలు ఉన్నాయని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ తెలిపారు. ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఆధారాలు, వివరాలతో దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Entire Article