Andhra Pradesh Hereditary Land Registration Rs 100 Key Decision: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వారసత్వ భూముల్ని రూ. 100కే రిజిస్ట్రేషన్ చేస్తన్న సంగతి తెలిసిందే. తాజాగా వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌తోనే ఆటో మ్యుటేషన్ కూడా పూర్తిచేయనున్నారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా నిర్ణయం