ఏపీలో మరోసారి భారీ వర్షాలు.. ఈ జిల్లాలను హెచ్చరించిన వాతావరణశాఖ

11 months ago 19
AP Weather Today: ఏపీలో గత నెలలో కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.. గత ఒకటి, రెండు రోజులుగా వానలు మళ్లీ ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షలు కురుస్తున్నాయి.. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయంటున్నారు. వచ్చే మూడు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణశాఖ అధికారుల.
Read Entire Article