ఏపీలో మరో ఉపఎన్నిక.. ఈనెల 7న నోటిఫికేషన్.. 11న ఎలక్షన్, ఫలితాలు

7 months ago 29
కడప మేయర్ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అవినీతి ఆరోపణలపై మాజీ మేయర్ సురేష్ బాబును.. ప్రభుత్వం తొలగించడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఇంఛార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగం కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డిసెంబర్ 7న నోటిఫికేషన్ రానుండగా.. డిసెంబర్ 11న మేయర్ ఎన్నిక జరగనుంది. కార్పొరేటర్లు వర్గాలుగా విడిపోవడంతో స్పష్టమైన మెజారిటీ ఉన్నా.. వైసీపీకి అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారింది.
Read Entire Article