ఏపీలో నిరుద్యోగ భృతి అప్పటి నుంచే.? టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

10 months ago 17
ఏపీలో నిరుద్యోగ భృతి అమలుపై టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్స్ సిక్స్ హామీలలో ఒకటైన నిరుద్యోగ భృతి పథకం కోసం నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3000 అందిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి హామీ అమలుపై గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article