ఏపీలో దారుణం.. లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమరాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

1 year ago 38
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఒక లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. బ్రాడీపేటలోని శ్రీనివాసన్ హాస్టల్‌లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. గతంలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో, సంగారెడ్డిలోని గర్ల్స్ హాస్టల్‌లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Read Entire Article