Nellore Tata Power Renewable Energy Plant Update: ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయి.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ప్లాన్ చేసి ఆ పరిశ్రమలకు భూములు కేటాయిస్తోంది. తాజాగా నెల్లూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రూ.6,500 కోట్లతో ఇంగోట్, వేఫర్ల కోసం ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. టాటావ పవర్ బోర్డు ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. ఆ వివరాలు ఇలా ఉ న్నాయి.