ఏపీలో గడ్డి మందుపై నిషేధం ఎత్తి వేయండి.. హైకోర్టులో పిటిషన్‌, ఇదేం ట్విస్ట్!

1 month ago 8
AP High Court Petition On Paraquat Dichloride Banned In State: ఏపీలో పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ 24% ఎస్‌ఎల్‌ గడ్డి మందు అమ్మకాలను నిషేధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ 60 రోజులపాటు నిషేధిస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌, సీడ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకట నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
Read Entire Article