ఏపీలో క్రికెట్ ఆడే యువతకు అద్భుత అవకాశం.. కోచ్‌లతో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలు

5 months ago 23
ACA Rural Sports Talent Search Program For Cricket: ఏపీ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏసీఏ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా ప్రతిభ అన్వేషణకు సిద్ధమైంది. రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా యువతకు కోచ్‌లతో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. 88 నియోజకవర్గాల్లో క్రికెట్‌ ఆటగాళ్ల ఎంపికకు కసరత్తు ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ 5 నుంచి నుంచి అధికారికంా ప్రారంభించే అవకాశం ఉంది అంటున్నారు.
Read Entire Article